Mera Satguru

నా సద్గురువు

ఈ పుస్తకం ఒక జిజ్ఞాసువు, ఆధ్యాత్మిక గురువుకొరకు జీవితమంతా చేసిన అన్వేషణను వర్ణిస్తుంది. అతను భారతదేశంవచ్చి, తన సద్గురువు మహారాజ్ సావన్ సింగ్ జీని కలిసినపుడు అతని అన్వేషణ పూర్తి అయింది. రచయితయొక్క స్పష్టమైన వివరణాత్మక శైలి మరియు జీవిత సంఘటనల రచన కారణంగా ఈ పుస్తకం దశాబ్దాలుగా పాఠకులకు ప్రేరణనిచ్చింది. ఈ పుస్తకంయొక్క ప్రధాన భాగం 1932 మరియు 1933 లలో అమెరికాలోని తోటి శిష్యులకు మరియు జిజ్ఞాసువులకు వ్రాసిన 14 లేఖలను కలిగియుంది. ఈ లేఖలలో రచయిత మహారాజ్ సావన్ సింగ్ జీతో గడిపిన వ్యక్తిగత అనుభవాల వివరణ ఉన్నది. డాక్టర్ జాన్సన్ తాను నేర్చుకున్న ఆధ్యాత్మిక బోధనల అందాన్ని ఆశ్చర్యంతో, విస్మయంతో వివరించారు.

A seeker tells of his lifelong quest for a spiritual teacher and the fulfilment of that quest when he met his Master, Maharaj Sawan Singh, in India. The author's vivid descriptive style and anecdotal writing has made this book an inspiration to readers over the decades. The main body of the book consists of 14 letters written in 1932 and 1933 to fellow disciples and seekers in America, which provide a firsthand account of life with Maharaj Sawan Singh, who was affectionately known as the Great Master. Dr Johnson recounts with wonder and awe the beauty of the mystic teachings he learned.

English: With a Great Master in India
Author: Dr. Julian P. Johnson
Category: RSSB Tradition: Other Authors
Format: Paperback, 280 Pages
Edition: 1st. 2012
ISBN: 978-81-8466-122-4
RSSB: TG-045-0

Price: USD 7 including shipping.
Estimated price: EUR 6.62, GBP 5.75
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions