Paras Se Paras

పరుసవేది నుండి పరుసవేది

ఈ పుస్తకం హజూర్ మహారాజ్ చరణ్ సింగ్ జీ విదేశీ అతిథులతో, డేరా బాబా జైమల్ సింగ్ బ్యాస్, పంజాబ్ లో జరిపిన చర్చల ఆధారంగా రూపొందించబడింది. పుస్తకంలో మహారాజ్ సావన్ సింగ్ జీ, మరియు మహారాజ్ జగత్ సింగ్ జీలతో వారు గడిపిన మధురజ్ఞాపకాలు నమోదు చేయబడ్డాయి. దీనిలో బాబా జైమల్ సింగ్ జీ మరియు మహారాజ్ సావన్ సింగ్ జీ ల ప్రేమపూర్వక గురుశిష్య సంబంధాన్ని మరియు కొందరు ప్రారంభ శిష్యులనుగురించి, సంతుమత సంప్రదాయం మరియు ఆధ్యాత్మిక మార్గంయొక్క విశ్వవ్యాపకత్వము మరియు డేరా అభివృద్ధిగురించి జరిగిన సంభాషణలుకూడా ఇవ్వబడ్డాయి. హజూర్ మహారాజ్ ప్రాథమిక ఆధ్యాత్మిక సత్యాలను, దృష్టాంతాలు మరియు కథలద్వారా వివరించారు. ఆయన వివరించే పద్ధతిలో వివేకం, సున్నితత్త్వం మరియు హాస్యంయొక్క కలయిక కనిపిస్తుంది.

This book is based on transcriptions of meetings with foreign guests at the Dera Baba Jaimal Singh, located in Beas, Punjab, India. During the meetings, Maharaj Charan Singh reminisces about his life with Maharaj Sawan Singh and Maharaj Jagat Singh; he reflects on the development of the Dera, the relationship of Baba Jaimal Singh with Maharaj Sawan Singh, some early disciples, the Sant Mat tradition, and the universality of the spiritual path. Using a conversational approach, humour, and gentle wisdom, Maharaj Charan Singh explains fundamental spiritual truths through anecdotes and stories.

English: Spiritual Heritage
Author: Maharaj Charan Singh
Category: RSSB Tradition: The Masters
Format: Paperback, 240 Pages
Edition: 1st, 2016
ISBN: 978-81-8466-515-4
RSSB: TG-015-0

Price: USD 7 including shipping.
Estimated price: EUR 6.62, GBP 5.75
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions